*విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం అందరిపై ఉండాలి
*నందిగామ ఎంపీపీ ప్రియాంక శివ శంకర్ గౌడ్
*హనుమాన్ సాయి యూత్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన నందిగామ ఎంపీపీ
కొత్తూరు:ప్రజా గొంతుక ప్రతినిధి
విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని నందిగామ ఎంపీపీ ప్రియాంక శివ శంకర్ గౌడ్ అన్నారు. సోమవారం నందిగామ మండలంలోని చేగూర్ గ్రామంలో హనుమాన్ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
వినాయక మండపంలో నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మంచంపల్లి శ్రీను,మంచంపల్లి రవి,మంచంపల్లి గిరి,పెబ్బే రవి,మంచంపల్లి అశోక్,బంటారం సురేష్, రాజు,వెంకటేష్,శ్రీకాంత్, హరి,మహేష్,శ్రీకాంత్,
కిరణ్,నరేష్,అనిల్,కార్తిక్,నందు,శివ,వెంకట్ స్వామి, పవన్,రాజేష్,కళ్యాణ్, తేజ,శివ,నందు,ప్రాణవ్,సాయి,సన్నీ, తదితరులు పాల్గొన్నారు.