బి ఆర్ఎస్,పార్టీఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినఎమ్మెల్యే అభ్యర్థి విజేయుడు.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గం శాసనసభ స్థానానికి జరిగేసార్వత్రికఎన్నికలకుసంబంధించిఅలంపూర్తహసీల్దార్,కార్యాలయం లోఏర్పాటుచేసిననామినేషన్ సెంటర్లోరిటర్న్ంగ్ అధికారిచంద్రకళఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేయుడు నామినేషన్ దాఖలు అందజేసినారు..
ఈ కార్యక్రమంలోవారితో పాటు ఇటిక్యాల ఎంపీపీ జి. స్నేహ శ్రీధర్ రెడ్డి, వడ్డేపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ సూరి, టిఆర్ఎస్ నాయకులు కిషోర్ కుమార్, బోయ నారాయణ నాయుడు, మరియమ్మనదానియేల్,
బాలకృష్ణారెడ్డి, వల్లూరి రవి ప్రకాష్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.