సోమవారం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్రమత్తమైన పోలీసులు
ప్రజా గొంతుక/ దంతాలపల్లి/ అక్టోబర్11
. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.వేములపల్లి ఎక్స్ రోడ్ చెక్పోస్ట్ వద్ద ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా సూర్యాపేట నుండి వచ్చే జాల పద్మ పడమటి గూడెంకు చెందిన ఈ మహిళ దగ్గర ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని 18,015 విలువగల బీరు బ్రాందీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.