*గణనాదున్ని దర్శించుకున్న గ్రామ సర్పంచ్
ప్రజా గొంతుక న్యూస్/ చిన్నంబావి ప్రతినిధి/ సెప్టెంబర్ 22
మండలంలోని గడ్డ బస్వాపురం గ్రామంలో మహా గణేశున్ని నవరాత్రుల్లో భాగంగా గణేశుని దర్శింకున్న గ్రామ సర్పంచ్ మందడి సత్యరాణి,ఈ సందర్బంగా మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించ చడం జరిగింది అనంతరం పండ్లు ఫలహారాలు పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు