*మృతుని కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన యువకులు
*ప్రజా గొంతుక/ మహేశ్వరం/ ప్రతినిధి//
*రాజకీయాలకు అతీతంగా మృతుని కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన యువకులు
*(మల్లెల పవన్ రెడ్డి, ఎం వంశీకృష్ణారెడ్డి, మల్లెల శరత్ రెడ్డి, ఎం శ్రీపాల్ రెడ్డి)
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన వర్కల వినయ్ కుమార్ గౌడ్ 35 సంవత్సరాలు తండ్రి వర్కల ఆంజనేయులు గౌడ్ అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్లో చేరిన వినయ్ కుమార్ గౌడ్ మంగళవారం
రోజు 6 గంటల 25 నిమిషాలకు హాస్పటల్లో చికిత్స పొందుతూ స్వర్గస్తులైనారో వినయ్ కుమార్ గౌడ్ కి భార్య ఇద్దరూ పిల్లలు ఉన్నారు విషయం తెలుసుకున్న యువకులు మృతుని కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది*