చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ప్రజా గొంతుక సెప్టెంబర్ 26 దేవరకొండ జిల్లా నల్గొండ
ఈ రోజు బి జె వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వగిళ్ళ సాగర్ ఆద్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , కర్నాటి సురేష్ కేతావత్ లాలూ నాయక్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా *దేవరకొండ పట్టణం గవర్నమెంట్ కాలేజ్ వద్ద చాకలి ఉన్న ఐలమ్మ విగ్రహానికి* పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకూరి నర్సింహా, పట్టణ మరియు మండలాల అధ్యక్షులు గుండాల అంజయ్య, పబ్బు సైదులు గౌడ్, కేతావత్ బహదూర్ సింగ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాస్ చండిశ్వర్, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ జల్దా భాస్కర్, సోల్లెటి భాస్కరచారి,నేనావత్ మల్లేష్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్, కుంభం తిరుపతి గౌడ్, ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము వెంకటయ్య, పట్టణ మరియు మండలాల ప్రధాన కార్యదర్శి, నాగిళ్ళ ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు ఎర్ర బిక్షపతి, చందంపేట ఎస్సి మోర్చా అధ్యక్షులు అన్నెపాక రవి, నేనావత్ జయరాం, చోళ్ళేటి రవితేజ, తదితరులు పాల్గొన్నారు