,మునుగొడు ఎమ్మెల్యేగా ఒక్క సారి అవకాశం ఇవ్వండి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్జి జినుకల క్రిష్ణ ముదిరాజ్
ప్రజాగొంతుక న్యూస్/చౌటుప్పల్
మునుగొడు ఎమ్మెల్యేగా ఒక సారి అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాజ్య సమితి మునుగొడు ఎమ్మెల్యే అభ్యర్జి జినుకలక్రిష్ణ ముదిరాజ్ మూడుగోడు ప్రజలను కోరినాడు.తన నామినేషను ఎన్నికల ఆదికరీమునుగొడు దామోదర్ రావుకు అందజేశారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ నుండి మునుగొడు ప్రజలకు వైద్యం, విద్య, మరియు ఉపాడి అవకాశాలను కల్పిస్తామని అన్నారు మునుగొడులో ఒక సారి బహుజన జండా ఎగిరేవిదంగా మునుగొడు ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరినారు ఒక బహుజన బిడ్డగా నన్ను ఆశీర్వదించి అసెంబ్లికి పంపాలని కోరారు మునుగొడు అభివృద్ది , సమస్యలపై దృష్టి పెట్టి వాటినిగురించి పోరాడతానని అన్నారు ఇకర్యక్రమములో టీఆర్ఎస్ నాయకులు పాములఅశోక్ ముదిరాజ్,కుక్కల క్రిష్ణయ్య ముదిరాజ్,శ్రీరాం శ్రీనివాస్,కనుకబోయిన క్రిష్ణముదిరాజ్, వాకిటి పాండు, సిద్దం వెంకన్నముదిరాజ్ తరితరులు పాల్గొన్నారు