Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

బ్రేకింగ్ న్యూస్……

పెంబర్తి వద్ద పట్టాల మధ్యలో గుర్తుతెలియని మృతదేహం

 

ప్రజా గొంతుక/ జనగామ

జనగామ మండలం పెంబర్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గుర్తుతెలియని మృత్తదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు.కాగా అప్, డౌన్ ట్రాక్స్ మధ్యలో కంకర పై మృతదేహం ఉండడం గమనించాల్సిన విషయం.కాగా మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.