నిరుపేదల పాలిట ఆపద్బాంధవుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పిటిసి ఉప్పల వెంకటేష్
నిరుపేద కుటుంబాలకు పూర్తి ఇండ్ల నిర్మాణం
ఉప్పల చారిటబుల్ ట్రస్టు కొండంత అండ
ప్రజా గొంతుక న్యూస్ రంగారెడ్డి జిల్లా బ్యూరో
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన సందర్బంగా గుడిసెలో నివసిస్తున్న చూడలేని విదంగా ఉన్నాయని చలించిపోయి తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ అన్న గ్రామ యువనాయకుడు అమరాlబాద సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది ఇండ్ల పూర్తి నిర్మాణం భాగగా మొదట ఆరు ఇండ్లకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ట్రస్టు ద్వారా మార్చాల గ్రామంలో నిరుపేద ఆరు కుటుంబాలకు (1) గంజి పెంటయ్య (2) శానామోని కృష్ణయ్య (3) గంజి లక్ష్మయ్య( 4) నాకిరామోని సుల్తాన్ (5) కడమంచి నిరంజన్ (6) యం డి మొలనాభి ఈ ఆరు కుటుంబాలకు ఇల్లు నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ఇటుక ఇసుక డస్ట్ సిమెంటు అమరబాదమోడీ సురేష్ ద్వారా ఇప్పియడం జరిగింది.ఈ కార్యక్రమం బాలకిష్టయ్య గౌడ్ మోటాపురం రాములు బ్యాగరి మల్లయ్య గుండె లింగమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారుఆరిండ్ల కుటుంబ సభ్యులు వెంకటేష్ ఆనందంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు