హలియలో రైతులకు యూరియా కష్టాలు
ప్రజా గొంతుక ప్రతినిధి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలోమూడు నాలుగు రోజుల నుండి రైతులకు యూరియ అవసరం కాగా 25% పంటలు వేశారు.డీలర్ షాప్ లలో అందుబాటులో లేక సొసైటీ ల దగ్గర క్యు లైన్లలో నిలబడ్డారు.అధికారులు పట్టించకోవడం లేదని రైతులు వాపోతున్నారు . ఇకనైన రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని కోరుతూన్నారు.