ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలపే ధ్యేయంగా జోరుగా ప్రచారం
ప్రజా గొంతుక న్యూస్/ హుజూర్ నగర్
గరిడేపల్లి మండలంలోని మంగాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గరిడేపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కత్తి సైదులు మంగాపురం గ్రామ శాఖ అధ్యక్షులు పేరబోయిన వెంకటేశ్వర్లు మంగాపురం గ్రామ శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షులు కత్తి అంజయ్య కోటేశ్వరరావు కోడి సైదులు కత్తిని గోపయ్య బండి నాగరాజు మరియు మంగాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలపే ధ్యేయంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ 6 గ్యారంటీలు గురించి డోర్ డోర్ తిరిగి ప్రజలకు వివరించారు హస్తం గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పాలనకు స్వస్తిఫలకాలని పిలుపునిచ్చారు