డ్రైనేజీ పనులను పర్యవేక్షిస్తున్న మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకటరెడ్డి
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గo హాలియా మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా (7-10-2023) ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సిడిఎఫ్ నిధుల నుండి మంజూరైన పది లక్షల రూపాయల వ్యయంతో స్థానిక 11వ వార్డు జానారెడ్డి నగర్లో శరవేగంగా జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణపు పనులను పర్యవేక్షిస్తున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు స్థానిక కౌన్సిలర్ హాలియా మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ ఫోరం చైర్మన్ వర్ర వెంకటరెడ్డి పాల్గొన్నారు