నిరుపేద విద్యార్థికి ఘనసన్మానం నిర్వహించిన విజయ్ గాంధీ
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
బూర్గంపహాడ్ మండలం-పోలవరం గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబమైన మెండి రాంబాబు-తిరుపతమ్మ దంపతుల కుమార్తె .ఆత్మీయసోదరి.మెండి శ్వేత నిన్న విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించిన సందర్భంగా.ఆ పేదింటి బిడ్డకు ఘనసన్మానం నిర్వహించి.అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యోగాలు సాధించిన ప్రతిఒక్క అభ్యర్థికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు&మాజీ జడ్పీటీసీ
బట్టా విజయ్ గాంధీ.