ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్, చిన్నంబావి. మండల, ఎంపీపీ, జడ్పిటిసి,వైస్ ఎంపీపీ. ఉప సర్పంచ్, సింగిల్ విండో చైర్మన్
ప్రజా గొంతుక/ చిన్నంబావి
చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామంలో కేసీఆర్ బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ఆడపడుచులకు పెద్దమారు గ్రామ సర్పంచ్ గోవిందు శ్రీధర్ రెడ్డి మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ జడ్పిటిసి వెంకటరమణమ్మ సింగల్ విండో చైర్మన్ బంగారి నరసింహారెడ్డి ఉపసర్పంచ్ బీసన్న బతుకమ్మ చీరల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు లను పంపిణీ చేశారు
కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ మండల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలోని చీరలు రావడం జరిగిందన్నారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను గ్రామ ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ ఉన్నారు బతుకమ్మ పండుగ అందజేశారని అన్నారు బతుకమ్మ దేశంలోనే పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పెద్ద మారు గ్రామ సర్పంచ్, శ్రీధర్ రెడ్డి చిన్నంబావి మండల ఎంపీపీ, సోమేశ్వరమ్మ జడ్పిటిసి, కేసిరెడ్డి. వెంకటరమణమ్మ వైస్ ఎంపీపీ పుష్పలత ఉప సర్పంచ్ బిసన్న మండల్ బిఆర్ఎస్ నాయకులు అధికారులు ఎంపీడీవో నారాయణ తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ ఆర్ఐ రాములు ఎంపీవో రామస్వామి డీలర్ మోహన్ కే లక్ష్మయ్య ఎస్. శ్రీనివాసులు తుమ్ముకుంట మల్లయ్య కే పెద్ద బాలయ్య కే కృష్ణయ్య తిరుపాలు పెంటయ్య తెలుగు చంద్రయ్య తెలుగు కృష్ణయ్య తెలుగు వెంకటేశ్వర్లు బాల్ శేషయ్య నారాయణ రావు మునగాల మద్దిలేటి వంగూరు బాలకృష్ణ మాల కిష్టయ్య జయరాములు తదితరులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు