శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్య్రమానికి హాజరైన యం యన్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ మంద నరేందర్ రెడ్డి
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన యం యన్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంద నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు