ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన నల్లగొండ జిల్లా యం సి కోటి రెడ్డి
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ నియోజకవర్గం.
హాలియా పట్టణం
11వ వార్డు మిర్యాలగూడ రోడ్డు నందు
హాలియా సీకే యూత్ సభ్యులు ఆదిమల్ల రమేష్ నూతన శ్రీ లక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించిన….
నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ రిబ్బన్ కట్ చేసి, షాపును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో.
జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, అనుముల మండల ఎంపీపీ సుమతి పురుషోత్తం, స్థానిక వార్డ్ కౌన్సిలర్, జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు వర్ర వెంకటరెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, హాలియా మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,ముక్కామల సర్పంచ్ నరేందర్ రావు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ అంజాద్ ఖాన్, హజారి గూడెం ఉపసర్పంచ్ జలీల్ ఖాన్, సీకే యూత్ అధ్యక్షులు బండి రమేష్,తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వడ్డే సతీష్ రెడ్డి, మధు చారి, 12వ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గోపిశెట్టి సైదులు,యాచారం ఎంసికేఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ జానీ, అనుముల యాదయ్య, మరియు సికె యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.