మసీదుగూడెం ఇంటింటి ప్రచారం
ప్రజా గొంతుక న్యూస్/ చౌటుప్పల్
చౌటుప్పల్ మండలములోని మసీదు గూడెం గ్రామములో బీజేపీ అభ్యర్జి చలమల్ల క్రిష్ణా రెడ్డి ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.క్రిష్ణా రెడ్డి మాట్లాడుతు మునుగొడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఒక్క సారి తనకు ఓటువేసి ఆవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమములో మసీదు గూడెం బిజేపీ అద్యక్షులు తెలుకుంట్ల శ్రీధర్ ,గూడూరు మల్లా రెడ్డి, సుదర్శన్ రెడ్డి,వాకిటి పద్మా రెడ్డి తడేపల్లి కిష్టయ్య, దేవరకొండ రమేశ్, వాకిటి రామణారెడ్డి,పిశాటి రామ్ రెడ్డి, వెంకటేశ్వర రావు, రామిడి రవిందర్ రెడ్డి, తెలుకుంట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.